Menu Close

Trivikram Srinivas Allu Arjun Upcoming Movie

Trivikram Srinivas Allu Arjun Upcoming Movie

అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తెలుగు చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది Trivikram Srinivas Allu Arjun Upcoming Movie.

Trivikram Srinivas Allu Arjun Upcoming Movieసినీ మీడియా మాత్రం చిత్రమైన చిత్ర విశేషాలను …సినిమా వాళ్లకన్న అభిమానులలో ఉత్సుకతను పెంచే విధంగా ఉంటాయి. ఏదైనా ప్రసిద్ధి కలయిక అనుకుంటున్నారంటే ఆ ప్రాజెక్టు కథేంటి.. అందులో హీరో క్యారక్టర్ ఏంటి..టైటిల్ ఏమనుకుంటున్నారు వంటి విషయాలతో మీడియా ‌మోసుకొని వస్తుంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ మరో సారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఊహాగానాలు ఊసులుగా మొదలయి పోయాయి.

ఫిల్మ్ ప్రాంతంలో అనుకుంటున్నదాని ప్రకారం… త్రివిక్రమ్ కొత్త చిత్రంలో అల్లు అర్జున్ … ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. పూర్తిస్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో నేపధ్యం నక్సలిజం ఉండబోతోంది. అప్పట్లో నక్సలైట్ల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ఓ పోలీస్ అధికారి పాత్ర ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం పాత్రను డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే అల్లు అర్జున్ ఇంతకు ముందు పోలీస్ పాత్రలో రేసుగుర్రంలో కొద్ది సేపు కనిపించి అదరకొట్టారు. అయితే ఈ ఊసులు ఎంతవరకూ చిత్ర రూపంగా మారుతుందో తెలియాల్సి ఉంది Trivikram Srinivas Allu Arjun Upcoming Movie.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *