Welcome2JaiChitra

శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు

Welcome to JaiChitra. This is your first post – సుస్వాగతం, ఇది మొదటి పోస్ట్, నిర్విఘ్నంగా జైచిత్ర పోస్టులు వివిధ చిత్రవిషయాలతో కొనసాగాలని ఆశిస్తూ, అలాగే మీ ఆదరణ పొందాలని ఆశిస్తూ మీ బి.పి.ఆర్. ఇంతకుముందు చిత్రవిశేషాలను vega2020 ద్వారా కొన్నింటిని షేర్ చేసి ఉన్నాను. కానీ vega2020 సైట్ పూర్తి మొబైల్ ఆప్స్ సంభందిత అంశాలు షేర్ చేయదలచి, ప్రత్యేకంగా చిత్రసమీక్షలు కోసం జైచిత్ర డొమైన్ ద్వారా మీతో కొన్ని చిత్రసమీక్షలు షేర్ చేయాలనీ ఈ జైచిత్రసమీక్ష సైట్ ప్రారంభిస్తున్నాను. vega2020 ద్వారా మొబైల్ సంభందిత అంశాలు మాత్రమే ఉంటే, జైచిత్రలో చిత్రసమీక్ష విషయాలు ఉంటాయి. జైచిత్ర వెబ్ సైట్లో చిత్రసమీక్షలు మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటాను.

తరువాయి చిత్రసమీక్ష పోస్టుల కోసం పునఃదర్శించగలరు.

ధన్యవాదాలు
JaiChitra