Menu Close

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram Pellichupulato Prambhamai Pellichupulato Mugustundi.

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram కధకు తగ్గ కధనం కలిగిన సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. అలాగే ఈ పెళ్ళిచూపులు మూవీ టైటిల్ కి తగ్గ సినిమా కధనంతో సాగుతూ ఒక కుటుంబ కధా చిత్రంగా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్దల ఆలోచనలు పిల్లలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపుతూ నేటి సమాజంలో యువతకు నచ్చే తీరులో కధనం సాగుతుంది. కొన్ని చిత్రాల్లో నటిమణుల అందాలపై పొగడ్తలో లేక వారి అందం చూపించే విధంగా పాటలు లాంటివి ఉంటే, అటువంటి హంగులు లేకుండా పెళ్లిచూపులు సన్నివేశంలో ఒక జంట జీవితంలో చూపించే ప్రభావం చాల ప్రభావంతంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం చూపించారు.Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

ఒక కుటుంబ పెళ్లి చూపులకు బయలుదేరితే సన్నివేశంతో అలాగే ఇంకో కుటుంబం పెళ్లిచూపులకు సిద్దం అవుతూ ఉండే సన్నివేశాలతో చిత్రం ప్రారంభం అవుతుంది. పెళ్లికొడుకు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) కుటుంబం పెళ్లి చూపులకు పెళ్లికూతురు చిత్ర(రితూవర్మ) ఇంటికి వెళ్తారు. అలా చిత్ర గుమ్మం దగ్గర పాల ప్యాకెట్ తీసుకుంటుండగా ప్రశాంత్ వచ్చి నేను షర్టు చేంజ్ చేసుకోవాలి రూమ్ ఎక్కడా అంటే చిత్ర ప్రశాంత్ ని పైకి తీసుకువెళ్తుంది. ప్రశాంత్ చిత్రలతో పాటు ఒక బాలుడితో సహా ఇంకా రిపేర్ పూర్తీకానీ ఆ పై రూమ్లో డోర్ లాక్ అయ్యి అలాగే ఉండిపోతారు. ఎలాగో పెళ్లి కూతురు – పెళ్లి కొడుకు ఏకాంతంగా మాట్లాడుకోవాలి కదా ఇలా జరుగుతుందిలే అనుకుని పెద్దలు క్రింద మాటలు మొదలుపెడతారు. డోర్ ఓపెన్ చేసే కార్పెంటర్ కు కబురు చేసి. ‘Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram’.

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

పెళ్లిచూపులతో ప్రారంభమైన కధ పెళ్ళిచూపుల సన్నివేశాల్లోనే ముగుస్తుంది.

పొరపాటున ఒకే రూమ్లో ఉన్న చిత్ర ప్రశాంత్ లు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. చిత్ర గతంలో తనకు పరిచయమైన ఫ్రెండ్ విషయం చెబితే, ప్రశాంత్ తన ఎక్ష్. ఉద్యోగం గురించి, ఆ ఉద్యోగంలో పరిచయం అయిన అమ్మాయి గురించి చెబుతాడు. ఇద్దరికీ స్వతంత్రంగా బ్రతకాలని ఉంటే, ఇద్దరిపై పెద్దల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఒకరి గతం ఒకరికి తెలిసాక డోర్ లాక్ ఓపెన్ అయ్యి, పెద్దలు లోపలకి వచ్చి అడ్రస్ తప్పు పెళ్లి చూపులు మీ ఇద్దరికీ కాదు అని ఎవరి పెళ్లి చూపులకు వారు హాజరు అవుతారు. Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram

డబ్బు కోసమే పెళ్ళికి ఒప్పుకున ప్రశాంత్ కి పెళ్లి చూపులు అయ్యాక కాబోయే మామగారు నిన్ను నువ్వు నిరుపించుకో అప్పుడే నీవు నా వ్యాపారం చూసుకోవడానికి పనిచేస్తావో లేదు తెలుస్తుంది. ఆ తరువాతే పెళ్లి అంటాడు. కేవలం తండ్రి ప్రభావం చేత పెళ్ళికి ఒప్పుకున్నా చిత్ర డబ్బు సంపాదించిన ఆస్ట్రేలియా వెళ్ళాలని పట్టుబడుతుంది. చిత్ర-ప్రశాంత్ కలిసి మొబైల్ కాంటీన్ రన్ చేస్తారు. అయితే అది విజయవంతం అయ్యి ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. అప్పుడు ప్రశాంత్ కి పెళ్లి చూపుల్లో ఖాయం చేసుకున్న సంభందం మామగారు వచ్చి ప్రశాంత్ కు నిశ్చితార్ధం నిర్ణయిస్తారు. చిత్రకు పెళ్లిచూపులకు ఆస్ట్రేలియా సంభందం వస్తుంది. రెండు ఒకేసారి నిర్ణయిస్తే ఆ పార్టీలో ఒకరి గురించి ఒకరు చెప్పుకునే మాటలు నలుగురిలో పడి నలుగురి మెప్పుతో ఇద్దరూ ఒక్కటవ్వటంతో చిత్రకధ ముగుస్తుంది.

నేటి యువత జీవన విధానం సామజిక పరిస్థితుల్లో ఒక జంట జీవితాన్ని ఎలా మార్చుకున్నారో ఈ చిత్రంలో కనబడుతూ ఉంటుంది. కధ కధనం ఉంటే వాటిని పోషించే పాత్రలతో పాపులర్ పాటలు లేకుండా, మాస్ డైలాగ్స్ లేకుండా చిత్రం ఎంత చక్కగా తీయవచ్చో అలా ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. “Vijay Devarakonda Telugu Film PelliChupulu Chitram“.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra