Menu Close

Guest Post

Telugu Cinema Reviews Guest Postings By Cinema Fans

ఒక సినిమాను ఆ సినిమా యొక్క హీరో అభిమానులు చూస్తారు, కాసేపు కాలక్షేపంగా సంతోషం కోసం ప్రేక్షకులు సినిమాను చూస్తారు. కొంతమంది సినిమా నటిపై అభిమానంతో చూస్తే, కొంతమంది దర్శక శైలిపై మక్కువతో చూస్తారు. చూసినవారిని అలరించిని సినిమా, వారిచే మరికొంతమందికి బాగుందనే చెప్పబడి, ఆ సినిమాకి ఇంకా ప్రాచుర్యం పొందుతుంది ‘Telugu Cinema Reviews Guest Postings By Cinema Fans‘.

అయితే సినిమా అభిమానులు సినిమా గురించి విశ్లేషణ చేస్తే, హీరో అభిమనులు తమ అభిమాన హీరో సినిమా బాగుంది అంటారు. ఎందుకంటే వారు ఆ చిత్రంపై ఎంతో ఇష్టంగా అభిమానంతో చూస్తారు. అందరికి నచ్చిన సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది లేక ఎక్కువ కలెక్షన్ల్ తీసుకువస్తుంది. ఆబాల గోపాలానికి నచ్చిన చిత్రంగా ఉన్న సినిమా ఎక్కువగా పాపులర్ అవుతుంది.

ఇంటర్నెట్ ద్వారా చాలమంది సినిమాల గురించి విశ్లేషణలు వ్రాస్తూ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ను చూపుతూ చిత్రసమీక్షలు వ్రాస్తూ ఉంటారు. మీరు చూసిన సినిమాకు మీరే ఎప్పుడైనా సమీక్ష వ్రాశారా ? ఒకవేళ మీరు చూసిన చిత్రం గురించి మీరు సరైన సహేతుకమైన అర్ధవంతమైన వివరణ ఇవ్వగలిగితే, ఆ విశ్లేషణను, జైచిత్ర టీం పరిశీలన చేసిన పిదప, జైచిత్ర వెబ్ సైటులో బ్లాగు పోస్టుగా ప్రచురణ చేస్తాం. Telugu Cinema Reviews Guest Postings By Cinema Fans.

ఏదైనా సినిమాకు మీరు విశ్లేషణను తెలుగులో కానీ ఆంగ్లములో కానీ పరిమత పేరాగ్రఫులలో, అర్ధవంతమైన వ్యాక్యములుగా 300 పదాలకు తగ్గకుండా ఈ క్రింది ఫాంలో వ్రాయండి. అలాగే మీరు వ్రాసిన చిత్రానికి రేటింగు కూడా ఇచ్చి సబ్మిట్ చేయండి. పరిశీలన పిదప మీయొక్క పోస్టును మీ పేరుతోనే జైచిత్ర వెబ్ సైటులో ఒక పోస్టుగా ప్రచురణ చేస్తాం. ప్రచురణ చేయబడిన పోస్టు లింకును మీ మెయిల్ ఐడికి పంపుతాము, ఆ తర్వాత ఆపోస్టును మీరు మీ యొక్క పేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాంగ్రాం, పిఇంటరెస్ట్, షేర్ చాట్, లింక్ డిన్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చును.

మీ అభిమాన సినిమా గురించిన మీ రివ్యూ సబ్మిట్ చేయండి.

మీరు చూసిని తెలుగు చిత్రం గురించి తెలుగులో మీరే సమీక్షగా వ్రాయండి. మీ అభిమాన హీరో లేక మీరు బాగా మెచ్చిన చిత్రం గురించి చిత్రం గురించి వ్రాయండి. మీకు నచ్చిన పాత చిత్రాలను గురించి కూడా ఆచిత్రం యొక్క గొప్పతనం చెప్పదలిస్తే సవివరణ ఈ పోస్టు ద్వారా క్రింది ఫాంలో నింపి పంపండి.

Please complete the required fields.

గమనిక:

దయచేసి పోస్టు చివరగా మీరు వ్రాసిన వ్యాసాము ఎవరిని అనుకరించలేదని, వేరొకరి వచనమునకు నకలు కాదని, మీరు మీ స్వహస్తములతో వ్రాస్తున్నట్టుగా అంగీకరించి మీరు మీకు నచ్చిన చిత్రమునకు పోస్టు వ్రాయగలరు. మీరు సబ్మిట్ బటను ప్రెస్ చేసినా మీరు మీ వ్యాసమునకు బాద్యులుగా అంగీకరించినట్టుగా బావన చేస్తే, మీరు సబ్మిట్ చేయగలరు. మీరు ఉపయోగిస్తున్న పదజాలము కేవలం చిత్రము యొక్క కదకు, కధనం, చిత్రం యొక్క పాత్రల తీరు, సాంకేతిక నైపుణ్యం, పాటలు, సంగీతం లాంటి సినిమాపరమైన విషయములకు సంబంధించినదై ఉండాలి.

Telugu Cinema Reviews Guest Postings By Cinema Fans
ధన్యవాదాలు
జైచిత్ర