Month: April 2019

బలరామకృష్ణులు అలంపురం ఊరిలో ఇద్దరి అన్నదమ్ముల మద్య జరిగే కధలో ఒక యువజంట ప్రేమాయణం ఈ చిత్ర కధ. బలరామయ్య(శోభన్ బాబు) – కృష్ణమూర్తి(కృష్ణమూర్తి) అన్నదమ్ములు అయితే తండ్రి ఒక్కరే తల్లులు వేరు. కృష్ణమూర్తికి ఒక చెల్లెలు (కల్పన). మొదట్లో ఇద్దరు…

user